ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

వివరాల్లోకి వెళితే స్థానిక కొనకళ్ల మెట్ల మండల కేంద్రము నందు మండల పార్టీ అధ్యక్షులు నరసింహ రావు ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మోరబోయిన బాబురావు యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 71 71 వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోసి కార్యకర్తలకు పంచిపెట్టారు
ఆంధ్ర ప్రదేశ్ నందు ప్రస్తుత విపత్కర పరిస్థితుల దృష్ట్యా‌ జరగబోయే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నందు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పై ఉందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నాయకులు నరసింహ యాదవ్ స్థానిక కొనకళ్ల మెట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.