పొదిలి పట్టణంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పొదిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు

వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక పెద్ద బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నారా చంద్రబాబునాయుడు యొక్క 71వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తొలుత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు
అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పది కేజీల కేక్ పార్టీ నాయకులు కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసుకోని విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకట నారాయణ పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, మండల నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, ఆవూలురి యలమంద, భూమా సుబ్బయ్య జ్యోతి మల్లికార్జున నరసింహారావు షేక్ రసూల్ యాసీన్, ముని శ్రీనివాస్ యర్రమూడి వెంకట్రావు యాదవ్, బొడ్డు సుబ్బయ్య యాదవ్, బలగాని నాగరాజు యాదవ్,
కీర్తి రవి షేక్ గౌస్ బాష వెంకటేశ్వర్లు కాటూరు శీను, గన్ మెన్ నజీర్, తదితరులు పాల్గొన్నారు