నివేశన స్థల స్వాధీన దృవీకరణ పత్రం కోరకు సంవత్సరం కాలం నుంచి తిరుగుతున్న పట్టించుకొని రెవెన్యూ సిబ్బంది
పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 806 నందు తమ కుటుంబం లో ముగ్గురు కు నివేశన స్థల స్వాధీన దృవీకరణ పాత్రలు మంజూరు చేసారని తమకు మాత్రం మంజూరు చేయ్యలేదని బాధితుడు జువ్వజీ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు తో ఇంటి నిర్మాణం స్లాప్ వరకు పూర్తి చేసుకున్న రెవెన్యూ శాఖ స్థల స్వాధీన దృవీకరణ పత్రం మంజూరు చెయ్యకపోవడం గృహ నిర్మాణ శాఖ సిబ్బంది నిధులు విడుదల చెయ్యలేదని కాబట్టి తక్షణమే తనకు న్యాయం చేయాలని కోరారు