ఆర్టీసీ బస్టాండ్ నందు చలివేంద్రం ప్రారంభం

మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక పొదిలి ఆర్టీసీ బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్టిసి డిపో మేనేజర్ గురువారం నాడు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డిపో సిఐ, మరియు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు