సీజనల్ వ్యాధుల దృష్ట్యా అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రతి వార్డులో ఎబెట్ దోమల మందు తో పిచికారి
సీజనల్ వ్యాధుల దృష్ట్యా పొదిలి నగర పంచాయితీ అధికారులు అప్రమత్తం అయ్యి శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు పర్యవేక్షణలో పట్టణం లోని ప్రతి వార్డు నందు ప్రత్యేక కార్యక్రమంగా ఎబెట్ దోమల మందు తో పిచికారి చేసారు.
పొదిలి పట్టణంలో డ్యెంగ్యూ , మలేరియా,ఇతర సీజనల్ వ్యాధుల ప్రబలకుండా మున్సిపల్ అధికారులు ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ ముందు పిచికారి చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.