పీఎం కిసాన్ సన్మాన్ నిధి రావాలంటే ఈ కేవైసీ తప్పనిసరి.. 7వ తేదీ వరకు గడువు..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుల సెప్టెంబర్ 7వ తేదీ లోపు ఈ-కేవైసీ చేసుకోవాలని పొదిలి మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దిన్ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు
పొదిలి మండలం నందు సుమారు 1500 వందల మంది రైతులు ఈ-కేవైసి చేసుకోవాలసిఉందని కావునా సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం నాడు చివరి రోజు కావునా ఈ-కేవైసీ చేసుకొని లబ్దిదారులు అందుబాటులో ఉన్న మీసేవ కేంద్రాలు, సియస్సి సెంటర్లో, డిజిటల్ కేంద్రల ద్వారా చేసుకోవాలని ఒక ప్రకటన విడుదల చేశారు