తమ షాపులు టెండర్ రద్దు చేయాలని ఆర్టీసీ షాపు యజమానులు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ పొదిలి బస్టాండ్ లోని దూకణాల యాజమానులు తమ టెండరు రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తులను అందజేశారు.

వివరాల్లోకి వెళితే పొదిలి ఆర్టీసీ బస్టాండ్ నందు టెండర్ ప్రక్రియ ద్వారా షాపులు దక్కించుకున్న యాజమానులు సోమవారం నాడు డిపో మేనేజర్ కార్యాలయం నందు తమ పేర ఉన్న టెండరు రద్దు చేయాలని దరఖాస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా షాప్ యజమానులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల పాటు కోవిట్ తో తీవ్రంగా నష్టపోయామని ఇప్పుడు ఇప్పటే కొలుక్కుంటున్న సమయంలో అకారణంగా కొంత మందికి భారీ గా జరిమానాలు విధిస్తా ఆర్టీసీ డిపో మేనేజర్ షాపు యజమానులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దాని తో తాము వ్యాపారులు చెయ్యలేమని అన్నారు