తాజా వార్తలు నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా శ్రీకృష్ణ… July 18, 2019 editor2 0 Comments పొదిలి మండల నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా శ్రీకృష్ణ ను నియమిస్తూ బుధవారంనాడు కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేయగా గురువారంనాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.