రేపు మంత్రి శంకర్ నారాయణ పొదిలి పర్యటన

ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు శంకర్ నారాయణ పొదిలి పట్టణంలో పర్యటన ఖరారైంది.

వివరాల్లోకి వెళితే బిసి సంక్షేమ వసతి గృహాల పరిస్థితి మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలించేందుకు ప్రకాశంజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు పొదిలి పట్టణంలోని బిసి బాలికల మరియు బాలుర వసతి గృహాలు సందర్శించేందుకు హాజరు అవుతున్నట్లు జిల్లా బిసి సంక్షేమశాఖ అధికారులు తెలిపారు.