1463కు చేరిన కోవిడ్ నిర్ధారణ కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో 7902 సాంపిల్స్ ని పరీక్షించగా 60 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1463 పాజిటివ్ కేసు లకు గాను 403 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1027.