అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు వ్యాప్తి చేసిన నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

భారత గృహ మంత్రి అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు వ్యాప్తి చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే భారత గృహ మంత్రి అమిత్ షా ఆరోగ్యంపై గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాదు నందు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నది ఫిరోజ్ ఖాన్,సర్ఫరాజ్ ఖాన్, సజ్జాద్ అలీ,షీరాజ్ హుస్సేన్ లను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.