నేడు 30 లక్షల మద్యం అమ్మకాలు

మద్యం దుకాణాలు తెరిచిన తొలి రోజు 30 లక్షల రూపాయలు మద్యం విక్రయాలు జరిగాయిని 46 రోజుల లోక్ డౌన తరువాత మద్యం దుకాణాలు శుక్రవారం నాడు పొదిలి పట్టణంలోని 7 మద్యం దుకాణాల ద్వారా సుమారు 30 లక్షల రూపాయలు పైగా విక్రయాలు జరిగాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు ధృవీకరించారు