పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్ బిసి మహిళకు కేటాయింపు

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని వెనుకబడిన తరగతి మహిళ విభాగం క్రింద రిజర్వేషన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నాడు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్తి పాలకవర్గం వారంరోజుల్లో ఎంపిక చేసే అవకాశం ఉండడంతో పొదిలి వ్యవసాయ మార్కట్ కమిటీ పరిధిలోని పొదిలి కొనకనమిట్ల, మర్రిపూడి తర్లుబాడు మండలలాకు చెందిన అశావహుల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ పండితుల అంచనా.