పొదిలి మండలంలో కొత్తగా మరో 15కేసులు నమోదు

21వ తేది కోవిడ్ వైద్యశాల విడుదల చేసిన సమాచారం మేరకు
పొదిలి మండలంలో కొత్తగా 15కేసులు నమోదు కాగా వాటిలో పొదిలి పట్టణంలో-12 కేసులు…… మూగచింతల గ్రామంలో-2 కంభాలపాడు గ్రామంలో-1 కేసులు నమోదయ్యాయి.

పట్టణంలో కొత్తగా నమోదు అయిన కేసులు పొదిలమ్మ నగర్, మెయిన్ రోడ్డు, టైలర్స్ కాలనీలకు చెందిన వారుగా సమాచారం.