ఆటో నగర్ ఏర్పాటు చేయ్యలి భారత్ మోటర్ వర్క్స యూనియన్ డిమాండ్
పొదిలి పట్టణంలో ఆటో నగర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిని భారత్ మోటర్ వర్క్స్ యూనియన్ ప్రభుత్వన్ని డిమాండ్ చేసింది. వివరాలు లోకి వెళితే ఆదివారం స్థానిక చిన్న బస్టాండ్ నందు జరిగిన సమావేశంలో పొదిలి నందు ఆటో నగర్ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి కేటాయించాలని పేద కార్మికుల ఇండ్ల పట్టాలు మంజూరు చేయ్యలాని మొదలైన పలు తీర్మానలు చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు ప్రసగించారు.
ఈ కార్యక్రమంలో భారత్ మోటర్ వర్క్స యూనియన్ నాయకులు షేక్ రబ్బాని షేక్ మస్తాన్ వలి యద్దం శ్రీను పి శ్రీనువాసులు షేక్ మగ్బూల్ నాగేశ్వరరావు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు