అక్రమ మద్యం పట్టివేత ఒక్కరి అరెస్టు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

 

అక్రమ మద్యం గా మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నా సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుంది.

పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అధికారుల రాబడిన సమాచారం మేరకు స్థానిక ఎదురాళ్లపాడు గ్రామం వద్ద తనిఖీ నిర్వహించే సమయంలో వాగుమడుగు గ్రామంకు తరలిస్తున్న 108 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు యస్ఈబి యస్ఐ రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు