అక్రమ మద్యం పట్టివేత ఒక్కరి అరెస్టు

ఒంగోలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎఈయస్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అక్రమ మద్యం పట్టుకొని ఒక్కరి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలం లోని తలమల్ల గ్రామంలో ఊడిగ చిన్న గురవయ్య అనే వ్యక్తి వద్ద అక్రమంగా 15 మద్యం సీసాలను స్వాధీనం అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ దాడిలో యస్ఇబి యస్ఐ ఎం శ్రీదర్ బాబు,హెడ్ కానిస్టేబుల్  కె  వెంకటరావు, కానిస్టేబులు  షేక్ బాజి సయ్యద్ , పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు