వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో కరోనా నివారణ మందు పంపిణీ

పొదిలి లొ వినియెదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో  జిగ్నాస ఆయుష్ సౌజన్యంతో తహశీల్దార్ వి.హనుమంతరావు ఉచిత హోమియో మందు పంపిణీ చేసారు.

 

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక పొదిలి తహశీల్దారు కార్యాలయం నందు జిగ్నస ఆయుష్ సౌజన్యంతో వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో కరోనా నివారణ మందును తహశీల్దారు హనుమంతరావు పంపిణీ చేశారు.

ఈ మందు ముఖ్యంగా కొవిడ్ సొకి హొంక్వారంటైన్లో ఉన్నవారు, కొవిడ్ లక్షణాలు కలిగినవారు ఈ మందు తీసుకొవచ్చని దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవని డాక్టర్ షేక్.ఆఫ్రిన్ అన్నారు.
కరొన రాకుండా ముందస్తు జాగ్రత్తగా కుడా ఈ మందు పనిచేస్తుందని అందరు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొవాలన్నారు.
ఈ మందు కావాల్సిన వారు వారి ఆధార్ జిరాక్స్ తొ రావాలని వినియెగదారుల సమీతి అధ్యక్షులు రామారావు కొరారు.

ఈ కార్యక్రమంలో రక్షణ సమితి అధ్యక్షులు రామారావు సంస్థ నాయకులు జె బి షా , రాంబాబు , అబ్దుల్ కలాం, మరియు హోమియోపతి వైద్య విద్యార్థిని షేక్ ఆఫ్రీన్ తదితరులు పాల్గొన్నారు