దర్శి సబ్ డివిజన్ నూతన డిఎస్పీగా కె ప్రకాష్ రావు బాధ్యతలు స్వీకరణ

దర్శి సబ్ డివిజన్ నూతన డిఎస్పీగా కె ప్రకాష్ రావు గురువారంనాడు సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

వివరాల్లోకి వెళితే విజయవాడ ఏసీబీ నందు డిఎస్పీ విధులు నిర్వహిస్తున్న కె ప్రకాశ్ రావును దర్శి సబ్ డివిజన్ కు బదిలీ చేసి….. ప్రస్తుతం దర్శి సబ్ డివిజన్ నందు డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజును విజయవాడ ఇంటెలిజెన్స్ కు బదిలీ చేస్తూ సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేయగా నూతన డిఎస్పీ ప్రకాష్ రావు గురువారంనాడు సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.