యువతి వివాహానికి ఆర్థిక చేయూత

కందుకూరు చెందిన యువతికి పెళ్లి ఖర్చుల నిమిత్తం 61వేల 677 రూపాయలు నగదు మరియు పట్టు వస్త్రాలను విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ అందజేశారు

వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక పొదిలి శివాలయం దేవస్థానం మాజీ చైర్మన్ సమంతపూడి నాగేశ్వరరావు గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ముందు ఉందని అదే విధంగా మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు