ఘనంగా గ్యార్మి పండుగ ఉత్సవాలు

గ్యార్మి పండుగ పురస్కరించుకుని ఆదివారం నాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివరాలు లోకి వెళితే పట్టణంలోని నవాబ్ మిట్ట ,తూర్పు పాలెం గల దర్గాలలో నందు పెద్ద ఎత్తున మహిళలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెండు ప్రాంతంలో భక్తుల కు అన్నదానం కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు