నేడు భారీ కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు

పొదిలి పట్టణంలో నేడు స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు 77 మందికి కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 33 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.

పొదిలి పట్టణంలో గత శనివారం నాడు పట్టణంలో 34 కేసులు నమోదు కాగా నేడు 33 కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం అధికారికంగా పట్టణంలో యక్టివ్ కేసులు సుమారు 150 క పైగా ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం.

కావునా పట్టణ ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మస్క్ ధరించాలని పొదిలి టైమ్స్ విజ్ఞప్తి చేస్తుంది.