అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ సీజ్…

పొదిలి మండల పరిధిలోని ఏలూరు గ్రామసమీప వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారంతో పొదిలి ఎస్ఐ సురేష్ ఇసుక లోడుతో వస్తున్న లారీని గుర్తించి పోలీసు స్టేషన్ కు తరలించి లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.