ఇసుక రిచ్ లను సీజ్ చేసిన మైనింగ్ అధికారులు
మూడు ఇసుక అక్రమ నిల్వల కేంద్రాలను మైనింగ్ అధికారులు సీజ్ చేసిన సంఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గీతా బుధవారం నాడు మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి వైసిపి నాయకులు ఇసుక మాఫియా పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ నేపథ్యంలో స్వందించిన అధికారులు నిన్ను గురువారం నాడు ఆముదాలపల్లి గ్రామంలోని ఇసుక నిల్వలను సీజ్ చేయ్యగా నేడు శుక్రవారం నాడు అన్నవరం గ్రామంలో మూడు అక్రమ ఇసుక నిల్వలను గుర్తించి అధికారులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మైనింగ్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు