గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఎంఎల్ఏ కుందూరు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఎంఎల్ఏ కుందూరు
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 2వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి ఇంటిని సందర్శించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు