నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్….

పొదిలి పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్న సమాచారంతో పొదిలి ఎస్ఐ సురేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన మూడువేల రూపాయలు విలువచేసే గుట్కా ప్యాకెట్లను గుర్తించి ముగ్గురు దుకాణ యజమానులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.