ఉత్తమ ఉగాది పురస్కారాన్ని అందుకున్న పొదిలి సిఐ సుధాకర్ రావు

ప్రకాశం జిల్లా పరిధిలో ఉత్తమ సేవలు అందించటంలో ప్రతిభ చూపిన పొదిలి సిఐ సుధాకర్ రావుకు ఉత్తమ ఉగాది పురస్కారాన్ని అందుకున్నా సందర్భంగా ఆదివారం నాడు సిఐ సుధాకర్ రావు ను పొదిలి యస్ఐ శ్రీహరి తన సిబ్బందితో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా యస్ఐ శ్రీహరి మాట్లాడుతూ ఇలాంటి మరిన్నో ఉత్తమ పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.