నూతన తహశీల్దార్ గా జె ప్రభాకరరావు !

పొదిలి మండల నూతన తహశీల్దార్ గా జె ప్రభాకరరావును ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.

ప్రస్తుతం పొదిలి తహశీల్దార్ గా పనిచేస్తున్న ఎస్ ఎం హమీద్ ను నెల్లూరు జిల్లాకు బదిలీ చేసి ఆ స్థానంలో జె ప్రభాకరరావును నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.