క్రీడకారులకు క్రీడ దుస్తులు పంపిణీ

పాఠశాల క్రీడాకారులకు క్రీడ దుస్తులను పంపిణీ కార్యక్రమం సోమవారం నాడు జరిగింది. వివరాలు లోకి వెళితే విశ్వనాథపురంలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాల క్రీడాకారులకు వై కా పా నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి సహకారంతో క్రీడాకారులకు క్రీడ దుస్తులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు