తెలుగు దేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా మీగడ

తెలుగు దేశం పార్టీ పొదిలి మండల కమిటీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డిని నియమిస్తున్నట్లు మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి ప్రకటించారు.

తనకు పదవి లభించాటంకు కారకులైన నియోజకవర్గం ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు