పట్టణంలో నేటి తాజా కోవిడ్ పాజిటివ్ కేసులు సమాచారం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ పాజిటివ్ కేసుల జాబితా నందు పొదిలి పట్టణం కు చెందిన 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ప్రస్తుతం 11 కేసులను కలుపుకొని మొత్తం పట్టణంలో యాక్టివ్ కేసులు సంఖ్య 36కు చేరింది.పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల దృష్ట్యా 45 సంవత్సరాల వయస్సు పైబడిన పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ ప్రక్రియలో పాల్గొన్నలని అదే విధంగా పట్టణ ప్రజలు సామాజిక దూరం మాస్క్ తప్పక ధరించాలని పొదిలి టైమ్స్ విజ్ఞప్తి చేస్తుంది.