కోళ్ళ పందాల శిబిరం పై పోలీసులు దాడి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి: కొనకనమిట్ల మండలం పెద్ద అరికట్ల గ్రామంలో కోడిపందాల శిబిరం పై పోలీసులు దాడి చేసిన సంఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది.

Read more