ట్విట్టర్ కు చివరి హెచ్చరిక జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

భారత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ 2021 ప్రకారం సామాజిక మాధ్యమాలు అన్ని భారత్ లో నోడల్ ఆఫీసర్ లను నియమించాలని ఆదేశాలు జారీ చేయగా అందుకు అనుగుణంగా ఫేస్బుక్ యూట్యూబ్ గూగుల్ కంపెనీలు నోడల్ ఆఫీసర్ ఏర్పాటుకు అంగీకరించారు.

కానీ మాత్రం ట్విట్టర్ మాత్రం తమకు భారతీయ చట్టాలు కావున మేము ఏర్పాటుకు అంగీకరించేందుకు నిరాకరించడంతో మే 28న భారత సైబర్ లా కోఆర్డినేటర్ కు ట్విట్టర్ కు నోటీసులు జారీ చేశారు దానికి ఎలాంటి సమాధానం రాకపోవడంతో శనివారం నాడు చివరి హెచ్చరిక జారీ చేశారు.