జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన యస్ఐ సురేష్
జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను పొదిలి యస్ఐ సురేష్ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే పొదిలి యస్ వి కె పి డిగ్రీ కళాశాల నందు శనివారం నాడు పప్పు లెవన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను పొదిలి యస్ఐ సురేష్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో యస్ వి కె పి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, పప్పు లెవన్స్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు