రోడ్డు ప్రమాదంలో ఒక్కరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒక్కరి మృతి చెందిన సంఘటన శనివారం నాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణం దరిశిరోడ్ లోని పెట్రోల్ వద్ద కారు ద్విచక్ర వాహనం ఢీ కొని తాళ్లూరు చెందిన భార్యాభర్తలు జి మాలకొండయ్య (55) రోసమ్మలులు తీవ్రంగా గాయపడ్డగ 108 వాహనం లో స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల తరలించగా అప్పటికే భర్త మాలకొండయ్య మృతి చెందిగా భార్య రోసమ్మ తీవ్రంగా గాయపడ్డంతో ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు.

సంఘటన స్థలాన్ని సందర్శించిన యస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు