తీవ్ర సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించిన దరిశి డియస్పీ

తీవ్ర సమస్యాత్మక ప్రాంతాల్లో దరిశి డియస్పీ ప్రకాశ్ రావు పర్యటించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలం పరిధిలోని మల్లవరం, అక్కచెరువు గ్రామ పంచాయతీల్లో దరిశి డియస్పీ ప్రకాశ్ రావు పర్యటించి గ్రామస్తులతో సమావేశమై ఎలాంటి ఘర్షణలు లేకుండా పంచాయతీ ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పొదిలి  యస్ఐ సురేష్, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.