పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన తహశీల్దారు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు లాంఛనంగా ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా నేడు పోలియో ఆదివారం పేరుతో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం ఏర్పాటు చేసిన బూత్ నందు మండల రెవెన్యూ తహశీల్దారు ప్రారంభించాగా ప్రభుత్వం వైద్యశాల నందు డాక్టర్ చక్రవర్తి ప్రారంభించారు.
మొత్తం పొదిలి మండలంలో 48 పోలియో చుక్కలు బూత్ ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు వేసారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వైద్యులు ఎయన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు