సర్పంచ్ పదవికి తెలుగు దేశం పార్టీ నాయకులు కామసాని రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు కొనకనమీట్ల నామినేషన్ దాఖల కేంద్రం నందు రిటర్నింగ్ అధికారికి నాగరాజుకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కామసాని రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.