కొనకనమీట్ల మండలంలో సర్పంచ్ పదవికి 4 వార్డు పదవుల 5 నామినేషన్లు
కొనకనమీట్ల మండలంలో సర్పంచ్ పదవికి నాలుగు నామినేషన్లు మరియువార్డు సభ్యులకు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.
వివరాల్లోకి వెళితే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొనకనమీట్ల మండలం పరిధిలోని నాగరాజుకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కామసాని రామిరెడ్డి, కామసాని వెంకట సుబ్బారెడ్డి, కామసాని నారాయణమ్మ నామినేషన్లు దాఖల చేయగా 1,2,3,4,10,వార్డు సభ్యులు పదవికి నామినేషన్లు దాఖలయ్యాయి
అదే విధంగా చింతాగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖల చేసారు