పొదిలి మండలం సర్పంచ్ విజేతలు

పొదిలి మండలంలోని 16 గ్రామ పంచాయతీ సర్పంచ్ వివరాలు

ఏకగ్రీవ పంచాయతీలు 4
1. ఓబులక్కపల్లి గ్రామ సర్పంచ్ గా ఆవుల వెంకట సుబ్బారెడ్డి

2. జువ్వలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా శనగల సుధాకర్ రెడ్డి

3. సూదనగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కశిరెడ్డి కోటి రెడ్డి

4. మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా రెడ్డిబోయిన సబ్బాయ్య యాదవ్

అక్కచెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చేరెడ్డి వరలక్ష్మి తన సమీప ప్రత్యర్థి గొంటు వరలక్ష్మి పై గెలుపొందారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

2. అన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పులి శ్రీలత తన సమీప ప్రత్యర్థి కొత్తపులి చంద్రశేఖర్ రెడ్డి పై గెలుపొందారు.

తెలుగు దేశం పార్టీ

3. ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చిరుమల్ల శ్రీనివాస్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి చిరుమల్ల వెంకట కోటేశ్వరరావు యాదవ్ పై గెలుపొందారు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

4. ఈగలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చిన్నపురెడ్డి సుబ్బులు తన సమీప ప్రత్యర్థి దారం మహాలక్ష్మి పై గెలుపొందారు.

తెలుగు దేశం పార్టీ

5. ఉప్పలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గుంటూరి ఏసేబు తన సమీప ప్రత్యర్థి దాసరి నరసింహారావు పై గెలుపొందారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ (ఉలవ గోపి గ్రూప్)

6. కుంచేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా వరికుంట్ల కాంతమ్మ తన సమీప ప్రత్యర్థి తాళ్లూరి చిన్నమ్మ పై గెలుపొందారు.

తెలుగు దేశం పార్టీ

7. కొండాయపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సన్నేబోయిన మాధవి యాదవ్ తన సమీప ప్రత్యర్థి నారబోయిన ధనలక్ష్మమ్మ పై గెలుపొందారు

తెలుగు దేశం పార్టీ

8. తలమల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తెల్లమేకల వెంకట సుబ్బామ్మ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బూచిరాజు సుభాషిణి పై గెలుపొందారు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

9. తమ్మగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అంబవరపు తిరుపతి రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీరం బ్రహ్మ రెడ్డి పై గెలుపొందారు.

10. పాములపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పేరం చంద్రమ్మ తన సమీప ప్రత్యర్థి పేరం నాగలక్ష్మి పై గెలుపొందారు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

11. మూగచింతల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా దేవరపు చిన్నమ్మి తన సమీప ప్రత్యర్థి గుమ్మళ్ల ఆదిలక్ష్మమ్మ పై గెలుపొందారు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

12. యేలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తాళ్లూరి సింగయ్య తన సమీప ప్రత్యర్థి తాళ్లూరి నాగరాజు పై గెలుపొందారు.