ఇంటికి రేషన్ బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన తహశీల్దారు
ఇంటికి రేషన్ బియ్యం కార్యక్రమాన్ని పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు రేషన్ బియ్యం పంపిణీ పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక పొదిలి నగర పంచాయితీ పరిధిలో ఉన్న పొదిలి సచివాలయం6 పరిధిలో తహశీల్దారు హనుమంతరావు లాంఛనంగా ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ , ఆర్ఐ శివరాం, విఆర్ఓ సురేష్ మరియు రెవెన్యూ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు