మార్కాపురం పురపాలక సంఘం ఎన్నికల బరిలో మొత్తం 35 వార్డులో 5 వార్డులు ఏకగ్రీవం కాగా 30 వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 29 తెలుగు దేశం పార్టీ 25 జనసేన 10 బిజెపి 6 సిపిఎం 2 సిపిఐ1 ఇండిపెండెంట్ అభ్యర్థులు 44 వార్డులకు పోటీ చేస్తున్నట్లు మార్కాపురం పురపాలక సంఘం కమీషనర్ మరియు సహాయ ఎన్నికల అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు