పొదిలి తాలుకా అధ్యక్ష కార్యదర్శులు గా సులోచన , శివ ప్రసాద్ నియామకం

 ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ పొదిలి తాలుకా అధ్యక్షురాలిగా బి సులోచన, ప్రధాన కార్యదర్శి వి శివ ప్రసాద్ ల నియామకం పత్రాన్ని జిల్లా అధ్యక్షులు వినుకొండ రాజారావు శనివారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు జరిగిన సమావేశంలో అందజేశారు