దళిత బహుజన హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులుగా దాసు నియామకం

దళిత బహుజన హక్కుల పోరాట సమితి పొదిలి మండల శాఖ అధ్యక్షులుగా వెల్పుల దేవసహాయం (దాసు)ను నియమీస్తు వ్యవస్థాపక అధ్యక్షులు గోదా రమేష్ కుమార్ నియామకం పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ మండలంలో బిసి యస్సీ యస్టీ మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు