భారత్ బంద్ గోడపత్రం ఆవిష్కరణ

భరత కేంద్ర ప్రభుత్వం రైతు, ఉద్యోగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసనగా మార్చి26 తేదీన భారత్ బంద్ సంబంధించి గోడ పత్రాన్ని ఆవిష్కరించారు.

 

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రదానకార్యదర్శి యం.రమేష్ ,సిఐటియు పొదిలి మండల అధ్యక్షులు వి.ప్రభుదాసు ,నాయకులు ఎ.శ్రీనివాసులు‌ , మహేష్ , నాగులు ,నరసింహం,మల్లేశ్వరి ,లతీఫ్బి ,సుబ్బయ్య  తదితరులు  పాల్గొన్నారు