లిటిల్ హార్ట్స్ సోసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
లిటిల్ హార్ట్స్ సోసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రన్ని ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురంలోని విజయ బ్యాంకు సమీపంలో లిటిల్ హార్ట్స్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రన్ని నిర్మల కాన్వెంట్ ప్రధాన ఉపాధ్యాయురాలు చిన్నమ్మ లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పరీక్ష పై చర్చా వర్చువల్ కార్యక్రమంలో సంభాషించిన పొదిలి విద్యార్థిని పల్లవిని మరియు ఇటీవల సర్పంచ్ గా రెండోసారి గెలుపొందిన మెట్టు రవణమ్మ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త శివరాజ్ సొసైటీ చైర్మన్ శిరీష మరియు మహిళా నాయకురాలు లక్ష్మి ,జ్యోతి ,శివ కుమారి ,నారాయణమ్మ ,రామ తదితరులు పాల్గొన్నారు