గణిత ప్రతిభ పరీక్ష విజేతలకు భహుమతులు ప్రధానం చేసిన : జంకె
గణిత ప్రతిభ పరీక్ష లో విజేతలకు మార్కపురం శాసనసభ సభ్యులు జంకె వెంకట రెడ్డి పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మాతృమూర్తి థెరీసా సేవ సంస్థ ఆద్వర్యం లో ఏర్పాట్లు చేసిన సమావేశంలో అయినా ప్రధానం చేసారు ఈ సందర్భంగా జంకె వెంకట రెడ్డి మాట్లాడుతూ గణిత శాస్త్ర పితామహుడు రామనుజన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పొటిలు నిర్వహించాటం చాలా ఆనంది వలసిన విషయంని రామనుజం 1887 తమిళనాడు లో జన్మించి గణిత శాస్త్రం లో అద్భుతలు సాధించి గణిత శాస్త్రం కు దశ దిశ చూపిన అపర మేదవిని అయినా అన్నారు సొసైటీ అధ్యక్షులు కెల్లంపల్లి నజీర్ మాట్లాడుతూ గణితంలో ప్రావీణ్యిత సాధించి ఉన్నతస్థాయి ఎదగలి అంటే రామానుజంను ఆదర్శంగా తీసుకోవాలిని అయిన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు ఎంపిపి నరసింహరావువైసీపీ నాయకులు వాకా వెంకట రెడ్డి నారాయణ రెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బెజవాడ ప్రసాద్ జిల్లా కార్యదర్శి ముల్లా జిందాభాష మాజీ డిప్యూటీ తహాశీల్ధార్ ప్రభాకర్ రాఘవరెడ్డి రమణయ్య తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు