కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ లో మాజీ శాసనసభ్యులు పిచ్చిరెడ్డి
కోవిడ్ వ్యాక్సిన్ డోస్ ను దరిశి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డికి వైద్యసిబ్బంది వేసారు
వివరాల్లోకి వెళితే పొదిలి 5వ సచివాలయం నందు శనివారం నాడు మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ లో పాల్గొన్న వారికి రెండో డోస్ ను వేసే ప్రక్రియ వేగవంతం చేసారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు