పొదిలి పట్టణంలో 561కి చేరిన కోవిడ్ పాజిటివ్ కేసులు
పొదిలి పట్టణంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 561కి చేరింది.
పొదిలి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ నందు ఎప్రిల్ 7 తేదీ నుంచి నేటివరకు మొత్తం కేసుల సంఖ్య 562 చేరగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు సుమారు 421 పైగా ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం కాగా కోవిడ్ తో మృతి చెందిన వారు పదుల సంఖ్యలో ఉన్న అధికారంగా ధృవీకరణ ప్రకటన విడుదల చేసినా పరిస్థితి లేదని
పలువురు ఆరోపిస్తున్నారు.
ఏదైనా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికై ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ మస్క్ ధరించాలని పొదిలి టైమ్స్ విజ్ఞప్తి చేస్తుంది.