రేపు కందుల ఇమ్మడి పోటపోటి కార్యక్రమలు ఇరకటంలో తెలుగు తమ్ములు
పొదిలి మండలం లో డిసెంబర్24 నుండి ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమంని మార్కపురం నియైజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి పొదిలి పట్టణం నుండి భారీ ర్యాలీ తో బైలుదేరి నిమ్మరం గ్రామం లో ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమంని ప్రారంభించుట్టుకు శ్రీకారం చూట్టరు అదేవిధంగా నియైజకవర్గం అస్మమతి నాయకుడు ఇమ్మడి కాశీనాధ్ పాదయాత్ర పొదిలి చేరుకొని పొదిలి పెద్ద బస్టాండ్ నందు సభతో ముగింపు పలికే విధంగా ప్రణాళిక సిద్ధం చేసారు దానితో పొదిలి మండలం లోని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి కార్యక్రమంకు వెళ్ళలా లేక అస్మమతి నాయకులు ఇమ్మడి కాశీనాథ్ వెలిశెట్టి వెంకటేశ్వర్లు సర్పంచ్ గంగవరపు దీప ముగ్గురు నాయకత్వం లో పాదయాత్ర కు వెళ్ళలా అనే విషయం అర్ధం కాక తృతీయ శ్రేణి నాయకులు ఆందోళన లో ఉన్నారు పోటపోటి కార్యక్రమల దృష్ట్య ఎలాంటి సంఘటనలు పోలీసులు ముందు జగ్రత్త చర్యలో నిమగ్నమైయారు